Sunday, May 21, 2017

Alluaravind master plan to make Magadheera2 with Rajamouli?


After Bahubali's 2nd part super success,Tollywood Mega producer Sri Allu Aravind(Father of Sri Allu Arjun) is planning to make a sequence for block buster     movie Magadheera released in the year 2009 July,
Allu Aravind is the same producer for the first part of the film and the movie created huge records for Rajamouli's magical taking


      and Magadheera story was narrated by the same story writer Sri K.V.Vijayendra Prasad.

He is father of Rajamouli and is very talented in writing very good stories in the film Industry. Vijayendra Prasad also given story to Salman Khan for his Bhajarangi Bhayijan movie and the one also a very Big success film in India.

News came that Allu Aravind asks Vijayendra Prasad to prepare a script for Magadheera 2nd part.
The Director is yet to confirm for the 2nd part of Magaheera and Most probably Hero will be Allu Arjun.


After Magadheera in the year 2011, Allu makes a movie with Allu Arjun called Badarinath which is a big flop in Telugu film industry. That film is directed by Mr. V.V Vinayak.


He is also one of the most talented Director in Tollywood film industry. Earlier he directed some super hit movies like Aadi, Tagore, Khaidi No 150 and so on..


He is expert in making action and faction backdrop movies. He has given a wonderfull success to Junior NTR with AADI. It is the first movie for Vinayak made in the year 2002 March and the movie was made with faction backdrop.

Even though Vinayak is an exert in making of movies with action backdrops, Badarinath is a huge flop in Tollywood.


Coming to the point Sri Allu Aravind observed the Long lasting success of Bahubali around India, he almost decided to make a sequel to Magadheera. If it really happens Mega fans were so happy about it and expectations will be on a High for this Big project. At the time Magadheera's first part, it was made with 100 crores and it is the highest budget movie for the entire Telugu film industry but later in the year 2015, Bahubali the beginning budget crossed 150 crores now Bahubali The conclusion is about 250 crore budget and now with in 15 days it has collected more than 1200 Crores from around the world.


THANKYOU AND PLEASE VISIT THIS BLOG (www.bestmovieupdates.blogspot.com) AGAIN FOR MORE FILM NEWS AND UPDATES.

Watch the Below Video for more updates:

బాహుబలి ది కాంక్లూసన్ తరువాత, మెగా ప్రొడ్యూసర్ అయిన శ్రీ అల్లు అరవింద్ మగధీర సినిమాకి రెండవ భాగం తీయాలని అనుకుంటున్నారు.

2009,  జులై నెలలో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలన విజయాన్ని దక్కించుకుంది.

రాజమౌళి టేకింగ్ మరియూ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారి స్టొరీ ఈ సినిమాని శిఖరం పైన నిలిపింది. విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన కధలకి ఎంతో డిమాండ్ ఉంది. ఇంతకుముందు బాలీవుడ్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ మూవీ అయిన భజరన్గీ భాయిజాన్ కుడా ఇండియా లో ఎంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.




అయితే అల్లూ అరవింద్ గారు విజయేంద్ర ప్రసాద్ గారిని మరలా మగదీర సినిమాకు రెండవ పార్ట్ కి స్క్రిప్ట్ చేసిపెట్టమని అడిగారని సమాచారం. ఒకవేళ ఈ సినిమా సెట్స్ పింకి వెళ్తే డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ హీరో మాత్రం దాదాపుగా అల్లూ అర్జున్ అవ్వే అవకాసం ఉంది.



మగధీర సినిమా తరువాత 2011 జూన్ లో అల్లు అర్జున్రి తో బదరీనాథ్జ్ అనే సినిమా తీసారు. వి.వి. వినాయక్ తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.


వినాయక్ గారు ఆక్షన్ సినిమాలు తీయడం లో దిట్ట. అయన మొదటి సినిమా అయిన ఆది నుండి మొన్న వచ్చిన మెగా స్టార్ సినిమా ఖైది నెంబర్ 150 వరకూ మంచి విజయవంతమైన సినిమాలని తీసారు.





ఐతే ప్రపంచవ్యాప్తంగా "బాహుబలి" సక్సెస్ చూసాక అల్లు అరవింద్ గారు ఎలాగైనా మగధీర కి సీక్వెల్ తీయాలని, తీసి ఒక పెద్ద అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.
 అదే జరిగితే, మెగా ఫాన్స్ కు పండగానే చెప్పాలి. అదే రేంజ్ లో ఎక్స్పెపెక్టే షన్స్ కూడా పెరుగుతాయి. అప్పట్లో మగధీర సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో తీసారు. అప్పటిదాకా అదే తెలుగులో పెద్ద రికార్డు. తరువాత 2015 లో వచ్చిన "బాహుబలి ది బిగింనింగ్" 150 కోట్లు క్రాస్ చేసింది. ఇప్పుడు "బాహుబలి ది కొన్క్లూసన్" 250 కోట్లు కర్చుపెట్టి తీసారు.

ఇప్పటికి ఇండియా లోనే ఇదే పెద్ద రికార్డు. తీసాక ప్రపంచవ్యాప్తముగా రెండు వారాల్లో 1200 కోట్లు కొల్లగొట్టింది.



ధన్యవాదములు.. 
మరిన్ని సినిమా వార్తలు మరియూ విశేషాల కోసం ఈ బ్లాగ్ ని (www.mysouthindianmovies.blogspot.com) తప్పక చూడండి,


ఇంకా మరిన్ని విశేషాల కోసం ఈ క్రింది వీడియో చూడండి:
THANKYOU

No comments:

Post a Comment