Sunday, May 21, 2017

Rajamouli to Direct Alluarjun after Bahubali its confirmed




After blockbuster movie Bahubali2, Rajamouli is on a vacation to USA and after his return to India, He will concentrate on his next project with one of the Mega heroes.
At Telugu film Nagar,  News came that Rajamouli will handle a project with one of the leading Tollywood producer Mr. D.V.V Danayyah. 
Earlier DVV. Danayyah make few movies in South India like Jamba lakidi phamba, Desamuduru, Julaai, Cameraman Ganga toh Rambabu and so on..He is a very passionate Producer in entire South India and is eagerly waiting to start the next project with SS. Rajamouli. 

For the kind information, Rajamouli directed 10 movies in Telugu (Tollywood) and all are super success and the Director did not face a single failure in his filmy career. 
This was an awesome record in India. Reports came from Telugu film Nagar that Rajamouli is going to direct one of the Mega Hero i.e, none other than Stylish Star Mr. Allu Arjun.





Watch the below Video for more updates
THANKYOU

బాహుబలి తరువాత రాజమౌళి గారు తన కుటుంబంతో విహారయాత్రకు అమెరికా వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చాక తన తరువాత ప్రాజెక్ట్ ని ఒక మెగా హీరో తో తీయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే రాజమౌళి గారు నిర్మాత శ్రీ డి. వి. వి దానయ్య గారి నిర్మాణంలో ఒక సినిమా తీయబోతున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. 
ఇంతకుముందు దానయ్య గారు జంబ లకిడి పంబ, దేశముదురు, కెమెరా మాన్ గంగ తో రాంబాబు, జులాయి తదితర సినిమాలు తీసారు.దానయ్య గారు కుడా సౌత్ ఇండియాలో ఒక మంచి ఫేషన్ ఉన్న నిర్మాత. 
ఆయన తరువాత నిర్మించే సినిమా కోసం  రాజమౌళి రాక కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు.
శ్రీ రాజమౌళి ఇప్పటికే తీసిన పది సినిమాలు కుడా ఒకదాన్ని మించి మరోటి సక్సెస్ అయ్యిన సందర్భంలో ఆయన తీయబోయే సినిమా మీద ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.
ఐతే రాజమౌళి తన తదుపరి చిత్రం మెగా హీరోల్లో ఒకరైన స్టైలిష్ స్టార్ అల్లూ అర్జన్ తో అని సమాచారం.
ధన్యవాదములు. మరిన్ని బెస్ట్సి నిమా అప్ డేట్స్ మరియూ వార్తల కోసం మా ఈ బ్లాగ్ ని ఫాలో అవ్వండి...

www.mysouthindianmovies.blogspot.com
మరిన్ని వివరాలకోసం ఈ క్రింది వీడియో న చూడండి:

THANKYOU

No comments:

Post a Comment